హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పటుపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇస్తున్న లీకులపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.