Tuesday, 3 November 2026

హుక్కా సెంటర్లపై దాడులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంజారాహిల్స్‌లోని నిబంధనలకు విరుద్దంగా మైనర్లకు నిషేధిత పదార్థాలను సరఫరా చేస్తున్న హుక్కా సెంటర్లపై డీసీపీ వెష్ట్‌జోన్‌ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో హుక్కా సేవిస్తున్న మైనర్లను పోలీసులు పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *