Tuesday, 3 November 2026

చికిత్స పొందుతూ విమాన ప్రయాణికుడి మృతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ప్రయాణిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన ఉత్తమ్‌సింగ్‌కు గుండెనొప్పి వచ్చింది. దీంతో విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి ఉత్తమ్‌సింగ్‌ను అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉత్తమ్‌సింగ్‌ మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *