Tuesday, 3 November 2026

ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇండియన్‌ బాడ్మింటన్‌ లీగ్‌ను వేలం వేశారు. బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు భారీ ధర పలికారు. మలేషియా షట్లర్‌ లీచాంగ్‌ ఏకంగా రూ. 77 లక్షల ధరకు అమ్ముడుపోయారు. ముంబై మాస్టర్స్‌ జట్టు ఈమనే సొంతం చేసుకుంది. సైనా నెహ్వాల్‌ రూ. 71 లక్షల ధర పలికారు. ఈ మేను హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌ వేలంలో సొంతం చేసుకున్నారు. రూ. 44 లక్షలతో కశ్యప్‌ను బెంగళూరు టీమ్‌ కైవసం చేసుకుంది. రూ. 47 లక్షలతో పీవీ సింధును లక్నో వారియర్స్‌ కొనుగోలు చేసింది. గుత్తా జ్వాలా కేవలం రూ. 18 లకు అమ్ముడుపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *