నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట పంచాయతీలో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. ఓటర్లు గడువులోపు కేంద్రానికి చేరుకోవడంతో అధికారులు ఓటింగ్‌ను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని భువనగిరి మండలం పచ్చర్లబోడు తండాలో అత్యధికంగా 99 శాతం పోలింగ్ నమోదైంది.