Tuesday, 3 November 2026

వింత శిశువు జననం

కాగజ్‌నగర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సునితా ఆసుపత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. వాంకిడి మండలం ఇంద్రాణి గ్రామానికి చెందని పుష్ప బుధవారం ఉందయం నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, మూడు చెవులు, రెండు మర్మాంగాలు ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది. కణవిభజన లోపం కారణంగానే శిశువు ఇలా జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్థుతం శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *