జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామానికి చెందిన రైతు శ్రీపతి సంపత్(40) ఈ రోజు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పొలంలో మోటారు ఆన్ చేసేందుకు వెళ్లిన సంపత్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.