Monday, 9 November 2026

టీడీపీ, వైసీసీ కార్యకర్తల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మేళ్లచెర్వు మండలం హేమ్లాతండాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *