Wednesday, 4 November 2026

పయ్యావుల కేశవ్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌: విద్యార్థులు

అనంతపురం: సమైకాంధ్రకు మద్దతుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడుతూ…. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *