Wednesday, 4 November 2026

కొండా నివాసంలో టీ వైసీపీ నేతలు భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): వైసీపీ నేత కొండా సురేఖతో ఆ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల  రాజీనామాలు , తెలంగాణపై వైసీపీ వైఖరితో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *