Wednesday, 4 November 2026

ఓయూలో విద్యార్థుల బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాయల తెలంగాణ వద్దు.. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్‌ చేస్తూ ఓయూలో విద్యార్థులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థులు బయటకు వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు , విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *