హైదరాబాద్: ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేకపూజలు నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.