శ్రీరాం సాగర్ నుంచి విడుదల చేస్తున్న 24వేల క్యూసెక్కులు
నిజామాబాద్ : శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 1089.80 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 6వేల క్యూసెక్కులుగా ఉంది. కాలువల ద్వారా 24వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.