Tuesday, 3 November 2026

సీఎం రాజీనామాపై బూటకపు ప్రచారం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారన్నది బూటకపు ప్రచారమేనని మంత్రి శ్రీధర్‌బాబు కొట్టిపారేశారు. బాధ్యతగా స్థానంలో ఉన్న తాను దీనిపై స్పందంచానని చెప్పారు. సీమాంధ్ర సహచరులు తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *