హైదరాబాద్: సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అహ్మదుల్లా, బాలరాజు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.