హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం, పలువురు ఐకాస నేతలు భేటీ అయ్యారు. తెలంగాణపై ఢిల్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యచరణపై భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.