Monday, 2 November 2026

ఈ విజయం అమరవీరులు, ఉద్యమకారులదే : దేవీ ప్రసాద్‌

హైదరాబాద్‌ : ఈ విజయం అమరవీరులు, ఉద్యమకారులదేనని టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌ పౌరసేవాసమితి ఏర్పాటు చేసి 24 గంటలూ పనిచేలా కృషిచేస్తామని శ్రీనివాసగౌడ్‌ తెలిపారు. తెలంగాణపై యూపీఏ ప్రకటన పట్ల తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు హర్షం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *