హైదరాబాద్ : రాష్ట్రవిభజనను వ్యతరేకిస్తూ 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ ఆధ్యక్షుడు బోత్సకు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. రాష్ట్ర విభజన అంశం సీడబ్ల్యూసీ ఉన్మాద చర్య అని, ఈ నిర్ణయం వల్ల ఇందిరాగాంధీ ఆత్మక్షోభిస్తుందని ఆయన పేర్కొన్నారు.




