డెంగీ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి
జిన్నారం: జిన్నారం మండలం కొర్లుకుంటలో డెంగీ వ్యాధితో మహిళ మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన లక్ష్మీ (40) ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.