ఆదిలాబాద్ :పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్తూ తిర్యాని శివారు వద్ద వాగులో గల్లంతైన ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహాంతో ఖానాపూర్ క్రాస్‌రోడ్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.