అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం దామోదర
హైదరాబాద్: లాల్‌దర్వాజ మహాంకాళి అమ్మవారిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.