Monday, 2 November 2026

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందక మహిళ, వృద్ధుడు మృతి

ఖమ్మం: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వైద్యం అందక మహిళ, కూనవరంలో వృద్ధుడు మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ వారు మృతి చెందారని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. కూనవరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. భద్రాచలం ప్రభుత్వం ఆస్పత్రిలో రోగుల నుంచి వైద్యులు లంచం డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *