Tuesday, 3 November 2026

కురిసిన వర్షాలకు మిద్దె కూలి ఇద్దరి మృతి

కొల్లాపూర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని రామాపురం గ్రామంలో ఓ ఇంటి మిద్దె కూలింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ (56), ఆమె మనవడు రాముడు (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు మిద్దె కూలి మంచంపై పడుకున్న వారిపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *