Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి

సంగారెడ్డి అర్బన్‌: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలానికి చెందిన యువకులు కొన్ని రోజులు క్రితం గోవా యాత్రకు వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి వస్తుండగా కర్ణాటక సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *