Tuesday, 3 November 2026

సమ్మె సైరన్‌ మోగించనున్న టీఎంయూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగించేందుకు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) సిద్దమైంది. ఆర్టీసీలో నెలకొన్న డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేయాలని టీఎంయూ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *