Tuesday, 24 November 2026

రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్‌

కాగజ్‌నగర్‌ పట్టణం: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణ ప్రకటించగా సీమాంధ్రులు అడ్డుకునేందుకు కృత్రిమ ఉద్యమం చేపడుతున్నట్టు ఆరోపించారు. ఈ సందర్భంగా నేతల విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదగిరి, తిరుపతి, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *