Wednesday, 4 November 2026

బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ప్రతినిధి అభినందించిన అధికారి

కొల్లాపూర్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద బుధవారం నాలుగో పంపు మోటారు ట్రయల్‌ రన్‌ చేశారు. ఇప్పటి వరకు 1,2,3 పంపు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నాలుగో పంపు మోటారు విజయవంతం అయినట్లు ప్రాజెక్టు అధికారులు శ్రీనివాస్‌ తెలిపారు. మోటారు పంపు విజయవంతం కావడంతో బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ప్రతినిధుల కృషిని ప్రాజెక్టు అధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *