హైదరాబాద్,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనంతరం సీమాంధ్రలో నెలకొన్న ఆందోళనలు, జాతీయ నాయకుల విగ్రహాల ధ్వంసంపై వీరు ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.




