హైదరాబాద్,(జనంసాక్షి): డీజీపీ దినేష్రెడ్డి సమైక్యావాద పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం డీజీపీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రస్ నేతలు చేసింది ఏమీ లేదని జూపల్లి విమర్శించారు.




