Wednesday, 4 November 2026

టీజీని సస్పెండ్‌ చేయాలి: యాదవరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజన తొలి ముద్దాయి సోనియా అన్న టీజీ వెంకటేష్‌ ను వెంటనే మంత్రి పదవినుంచి తొలగించాలని టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు యాదవరెడ్డి డిమాండ్‌ చేశారు. సమైక్య పేరుతో హైదరాబాద్‌లోని 3,700 మంది లభ్దిదారుల కోసం కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *