విడిపోయి ఒకటిగా బతుకుదాం:షబ్బీర్‌అలీ

నిజామాబాద్‌,(జనంసాక్షి): కలిసి విడిపోదాం, ఒకటిగా బతుకుదామని సీమాంధ్రప్రాంత ప్రజలకు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ సూచించారు. హిందీ మాట్లాడే వారికి  9 రాష్ట్రాలు ఉన్నాయని, తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే నష్టము లేదన్నారు. 1956 కు ముందున్న హైదరాబాద్‌ రాష్ట్రమే తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.