Wednesday, 4 November 2026

నేను పార్టీ మారటంలేదు: చందూలాల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): నేను పార్టీ మారటం లేదని టీఆర్‌ఎస్‌ నేత చందూలాల్‌ తేల్చి చెప్పారు. నేను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని అన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృధ్ది జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *