Tuesday, 3 November 2026

నాంపల్లి కోర్టులో జగన్‌ ఎమ్మార్‌ కేసుల విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు,  ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు, ఓబులాపురం గనుల కేసుల విచారణకు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *