Tuesday, 3 November 2026

చిరుత దాడికి గురై 10 గొర్రెలు మృతి

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా దిల్వార్‌పూర్‌ మండలం కాల్వతండాలో గొర్రెలపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *