హైదరాబాద్,(జనంసాక్షి:) సీఎం కిరణ్కుమార్ రెడ్డి మళ్లీ సచివాలయానికి వచ్చాడు. గత పద్నాలుగు రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికే పరిమితమై ఉన్న కిరణ్కుమార్ ఇవాళ సచివాలయానికి చేరుకున్నారు. తెలంగాణను ఏర్పాటు చేస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాంపు ఆఫీసులోనే ఉంటున్నారు.




