హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ సమావేశమయ్యారు. సమావేశంలో సీమాంధ్రలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై చర్చించినట్లు సమాచారం. సీమాంధ్రలో బస్సుల బంద్‌తో ఆర్టీసీకి భారీగా నష్టం సంభవించినట్లు తెలుస్తుంది.




