Tuesday, 3 November 2026

నీటి పారుదల శాఖలో పెద్ద ఎత్దున బదిలీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నీటి పారుదల శాఖలో ప్రభుత్వం పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేసింది. 150 మంది డీఈలకు ఈఈలుగా, 32 మంది ఈఈలకు ఎస్‌ఈలుగా, 12 మంది ఎస్‌ఈలకు సీఈలుగా పదోన్నతి లభించింది. వీరందరూ పదోన్నతితో పాటు బదిలీ కూడా అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *