కలకడలో లారీ ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్: చిత్తూరు జిల్లా కలకడలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తు మృతుని బంధువులు కలకడ పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.