Tuesday, 3 November 2026

విద్యుత్‌ సౌద వద్ద ఉద్యోగుల నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై  ప్రభుత్వ కుట్రలకు నిరసనగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విద్యుత్‌ సౌధ వద్ద విద్యుత్‌ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. నిరసన కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నాయకులు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు, కేటీఆర్‌, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, జేఏసీ నాయకులు ప్రొఫెసర్‌  కోదండరాం, ప్రొ. హరగోపాల్‌, చక్రపాణి, జస్టిస్‌ సుదర్శన్‌ హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *