హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లుబాటు కాదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు పౌర ధ్రువీకరణ పత్రం ఇచ్చినందున ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.