Thursday, 5 November 2026

శాసనమండలిలో జెండా ఎగురవేసిన చక్రపాణి

హైదరాబాద్‌,(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనమండలి ప్రాంగణంలో ఛైర్మన్‌ చక్రపాణి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చక్రపాణితో పాటు పలువురు ఎమ్మెల్సీలు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *