Thursday, 5 November 2026

లాల్‌జాన్‌ బాషా అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు

హైదరాబాద్‌: నార్కట్‌పల్లి వద్ద నిన్న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా అంత్యక్రియలు ఇవాళ గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తేదేపా అధినేత చంద్రబాబుతో పాటు. పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు. మరి కొద్ది సేపట్లో చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి గుంటూరు బయలేదేరి వెళతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *