హైదరాబాద్,(జనంసాక్షి): నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన తేదేపా నేత లాల్‌జాన్‌భాషా అంతిమయాత్ర గుంటూరులో ప్రారంభమైంది. చంద్రబాబు సహా తెదేపా శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయక అభిమానులు భారీగా తరలివచ్చారు.