Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడు:వివేక్‌

ఆదిలాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభం వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సభ్యుడు వివేక్‌ మండిపడ్డారు వీహెచ్‌పై తిరుపతిలో జరిగిన దాడిని వివేక్‌ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం కిరణ్‌ వ్యవహరిస్తున్నాడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *