హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఓ యువతి వీరంగం చేసింది. జీఎంఆర్ సిబ్బందిపై దాడికి పాల్పడింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.