హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ప్రసూతి విభాగం నుంచి శిశువు మాయమైంది. నిన్న రాత్రి ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. తెల్లవారే సరికి శిశువును దుండగులు అపహరించిరు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.