హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాట్లాడారు. ఖమ్మంలో సీపీఎం ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజన అంశంపై రాజకీయ నాయకులు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని విద్యార్ధులు, ఉద్యోగులకు హితవు పలికారు .




