Tuesday, 3 November 2026

నిజామాబాద్‌ జిల్లాలో విషాదం

నిజామాబాద్‌: నౌపేట మండలం బినోలా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి చాకలి లక్ష్మణ్‌ (17) మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *