Tuesday, 3 November 2026

సాధన పత్రిక సంపాదకుడు కాల్చివేత

మహారాష్ట్ర: పూణెలో సాధన పత్రిక సంపాదకుడు నరేంద్ర దభోల్కర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా దభోల్కర్‌ను కాల్చి వేశారు. దభోల్కర్‌ కాల్చివేతను పలువురు జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *