Tuesday, 3 November 2026

ఢిల్లీకి బయల్దేరిన సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు సీఎం వివరించనున్నారు. ఆంటోనీ కమిటీతో పాటు, ఇతర పార్టీ పెద్దలను కూడా సీఎం కలవనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *